BREAKING
వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం..

కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం

Select Suryaa Now
కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం

తిరుపతి, మేజర్ న్యూస్ :
16వ డివిజన్ కార్పొరేటర్ ఆర్ నాగభూషణం, టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామదాసు ముని రామయ్య దంపతులను 42వ డివిజన్ కు చెందిన కడియాల భారతి, చందు లు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కార్పొరేటర్ నాగభూషణం దంపతులు రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా నేతగా గుర్తింపు సాధించాలని వారు ఆకాంక్షించారు.