తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
కలియుగ ప్రత్యక్ష్యదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం మాజీ తుడా ఛైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి రూరల్ జడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు తమ తల్లి చెవిరెడ్డి లక్ష్మీతో కలసి శనివారం వేకువజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.