BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం

Select Suryaa Now
ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం

ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం

 స్థానిక ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్  సీబీఎస్ఈలో బాలోత్సవం, వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లల వైద్యులు డా. కె. కేశవులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పిల్లలకు జంక్‌ఫుడ్ అలవాటు చేయకూడదని, పిల్లల తప్పులపై పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను నిందించడం సరికాదని అన్నారు. ఎల్.ఆర్.జి సంస్థల సెక్రెటరీ వి. బాలసుందరం విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు బాల్యం నుంచే నేర్పించాలని సూచించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ డా. టి.బి. భారతి మార్కులతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక, వినయం, విధేయత కూడా ముఖ్యమని తెలిపారు. ఎల్.ఆర్.జి అకాడమీ ఇన్‌చార్జ్ ఇ. ప్రసాద్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి, తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.