BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

16న పిల్లల ప్రజావాణి

Select Suryaa Now
16న పిల్లల ప్రజావాణి

హనుమకొండ, మేజర్ న్యూస్, బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని నవంబరు 16 (సోమవారం రోజు) న హనుమకొండ కలెక్టరేట్‌లో పిల్లల ప్రజా వాణి నిర్వహించనున్నట్టు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలల హక్కులపై సమాజంలో అవగాహన పెంపొందించి, వారి సమస్యలపై ప్రతి ఒక్కరిలో బాధ్యతను పెంపొందించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్  ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ  సహకారంతో  నేడు సోమవారం రోజున కలెక్టరేట్ లో సాధారణ ప్రజావాణి ప్రాంగణంలోనే పిల్లల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు,  తద్వారా తమ విద్య, ఆరోగ్యం, పోషణ, రక్షణ, ప్రాథమిక సౌకర్యాలు, సంక్షేమ పథకాల లబ్ధి తదితర అంశాలకు సంబంధించి నేరుగా  తెలియజేసి వినతిపత్రాలు సమర్పించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.

రిపోర్టర్: రమేష్ ;హన్మకొండ, హనుమకొండ జిల్లా