నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
గీసుగొండ, మేజర్ న్యూస్, మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పుండ్రు జైపాల్ రెడ్డి కళ్యాణి దంపతుల కుమార్తె కావేరీ - విష్ణు వర్ధన్ రెడ్డి ల వివాహ వేడుకలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.అంతకు ముందు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు, చల్లా వేణుగోపాల్ రెడ్డి,బోడకుంట్ల ప్రకాష్,రఘుపతి రెడ్డి,నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; విష్ణు చందర్ ,గీసుకొండ, వరంగల్ జిల్లా