మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల
హనుమకొండ, మేజర్ న్యూస్, వర్ధన్నపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కు మడికొండ–రాంపూర్ వద్ద హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
రిపోర్టర్; రమేష్, హనుమకొండ, హనుమకొండ జిల్లా