BREAKING
రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర కొమ్మాల ఆలయంలో లియాపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం,

రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ.

Select Suryaa Now
రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ.

రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ.

రొంపిచెర్ల, మేజర్ న్యూస్: రొంపిచెర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో షేక్ షబానా ఆజ్మీ ఉన్నట్లు సమాచారం. ఆమె తండ్రి షేక్ సలీం బాషా వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, గతంలో రొంపిచెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేశారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం పై ప్రత్యేక కృషి చేసేవారు. గతంలో షేక్ షబానా ఆజ్మీ ఎంపీటీసీ గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి వీరి కుటుంబం వైఎస్సార్సీపీ పార్టీ లోనే కొనసాగుతున్నారు. ఈ సారి సలీం బాషా తన కుమార్తెను సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు.