BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం.

Select Suryaa Now
గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం.

తిరుపతి ,రెవెన్యూ ,మేజర్ న్యూస్.

గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం
ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్ ఇంటికి తరలివచ్చిన యాదవ వీధి చెందిన యాదవ ప్రముఖులు 
నూతనంగా జరిగిన తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన కార్పొరేటర్లు నరసింహ యాదవ్ బ్రదర్స్ రామాయాదవ్ , కృష్ణ యాదవ్ లను ఘనంగా సన్మానించడం జరిగింది మరియు కార్పోరేటర్ ఆనంద్ యాదవ్ కూడా సన్మానించడం జరిగింది ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గాలం కాంచన గాలం నాగేశ్వర్ రావు గాలం మునస్వామి, అయలా, దీన, దివ్య ,ఆనంద్ రాఘవ వెంకటేశ్వర్లు రాజు నాగయ్య సుబ్రమణ్యం వెంకటముని నవీన్ తదితరులు పాల్గొన్నారు. 

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి