తొలి రోజు నామినేషన్లకు స్పందన
సీతానగరం, నవంబర్ 15, మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తొలిరోజు స్పందన లభించింది. ఆదివారం వివిధ గ్రామాల నుంచి మొత్తం 8 సర్పంచ్ స్థానాలకు, 1 4 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అప్పలనాయుడు. ఎంపీడీవో ఎం ఎల్ ఎన్ ప్రసాద్ వెల్లడించారు.
గ్రామాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.లక్ష్మీపురం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పువ్వల రాము. చెల్లమ్మ నాయుడువలస స్థానం నుండి గోర్లే జోగి నాయుడు. పెద భోగిల సర్పంచ్ అభ్యర్థిగా ఇజ్జాడ రాంబాబు. కొత్తవలస పంచాయతీ నుండి ఎండ్రపు తిరుపతమ్మ. లచ్చయ్యపేట పంచాయతీ నుండి బత్తుల శ్రావణి సంధ్య. చినంకలం పంచాయతీ నుండి తిరుపతిరావు బొంగు అలాగే వెంకటాపురం నుండి రమణమ్మ బుడితి. వెంకటాపురం శ్రీదేవి మజ్జి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయగా
కొత్తవలస ముచ్చి పొలమ్మ .కొత్తవలస కునితి సుభాషిని
వెంకటాపురం భాస్కరరావు బుడితి .వెంకటాపురం సత్యవతి బుడితి వార్డు నెంబర్లుగా ఆయా ఎన్నికల నామినేషన్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులకు నామినేషన్ సమర్పించడం జరిగింది..