BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ

Select Suryaa Now
మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ


పాలకొండ, మేజర్ న్యూస్ 
మండలం అన్నవరం గ్రామంలో అర్నబ్ తుఫాను కారణంగా వరదల వల్ల ప్రభావితమైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. శ్రీ ఉమా రామలింగేశ్వర మత్స్య ప్రధాన సహకార సంఘం సభ్యులు, ప్రభుత్వం నుండి 18 మంది కి  ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం, నూనె ప్యాకెట్లు, పంచాదారు, కంది పప్పు ను ఆదివారం అందజేశారు . తమకు అందించిన నిత్యావసర వస్తువుల పంపిణీతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మరియు మత్స్య శాఖకు  కృతజ్ఞతలు తెలియజేశారు .