BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర

Select Suryaa Now
మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర

మంగపేట, మేజర్ న్యూస్, కార్తీక మాసం సందర్భంగా మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆదివారం రోజు మల్లూరు శ్రీ హేమాచల గుట్టకు పాదయాత్ర చేశారు. ఉదయాన్నే గ్రామం నుంచి బయలుదేరిన మహిళలు భక్తి పాటలు పాడుతూ, గోవింద నామస్మరణ చేస్తూ గుట్టకు చేరుకున్నారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసంలో గుట్టకు పాదయాత్ర చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని మహిళలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రలో మహిళలు సృజన, చంద్రమ్మ, రాధ , హేమంతి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి, రవలి, కనకలక్ష్మి, సీతమ్మ, చరణ్య, ప్రణవి తదితరులు  పాల్గొన్నారు.

రిపోర్టర్; స్నేహకుమార్, మంగపేట, ములుగు జిల్లా