BREAKING
లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి

భక్తి పరవశంతో నగర సంకీర్తన

Select Suryaa Now
భక్తి పరవశంతో నగర సంకీర్తన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : భక్త భజన మండలి ఆధ్వర్యంలో శనివారం నగర పురవీధుల్లో భక్తి పారవశంతో నగర సంకీర్తన చేపట్టారు. ఉదయం భక్త భజన మండలి సభ్యులు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో, నుదిటిన గోవింద నామాలు పెట్టుకొని మేళతాళాల మధ్య. గోవిందనామ స్మరణ చేస్తూ శ్రీగోవిందరాజస్వామి ఆలయ నాలుగు మాడ వీదుల్లో నగర సంకీర్తన చేస్తూ తమ భక్తి బావాన్ని చాటుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు సుధాకర్ చౌదరి, మునినాథరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, వాసుదేవ రెడ్డి , కృష్ణంరాజు, దశరథరెడ్డి, బ్రహ్మానందం, ధనమ్మ, జయమ్మ, అమరావతి, విజయకుమారి, ఉషశ్రీ, రేవతి. ఉమా. పద్మ, కల్పన. నాగరాజమ్మ, భక్తులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్