ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ
ధర్మసాగర్, మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని చేత పెన్షన్ల ప్రోసిడింగ్ కాపీలను స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏరియా శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఐదు కేటాయింపులకు సంబంధించిన అభ్యర్థులకు చేయూత పెన్షన్ల ప్రసవి కాపీలను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి ఏలీయా తో పాటు ఉప సర్పంచ్ కొంత కొమరమ్మ ఏపీఓ సయ్యద్ అబ్జల్, కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి,కారొబార్ మహేందర్ రెడ్డి, గౌడ కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు తదితరులకు చేయూత పెన్షన్ల ప్రెసిడెంట్ కాపీలను అందించారు.
రిపోర్టర్; పద్మయ్య ,ధర్మసాగర్, హనుమకొండ జిల్లా