BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి

Select Suryaa Now
ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి


ధర్మసాగర్ , మేజర్ న్యూస్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ నిర్వహణ ప్రజలకు అందిస్తున్న సివలపట్ల పోలీసులు వ్యవహార శైలి ఎలా ఉందన్న విషయాలపై కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. శనివారం ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను, క్రైమ్ రేటును క్షుణ్ణంగా పరిశీలించి, పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై,  సీఐ,ఎస్ఐ మరియు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు.ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి అక్రమ రవాణా మరియు వినియోగం, సైబర్ నేరాలు సిబ్బంది వారి వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని మరియు అసాంఘిక కార్యకలాపాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించే విధంగా విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్;  పద్మయ్య, ధర్మాసాగర్, హనుమకొండ జిల్లా