BREAKING
పలమనేరులో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్ మళ్లీ డీ లిమిటేషన్ ఆశలు! జిల్లాలో 103 కొనుగోలు కేంద్రాలు : ధాన్యం సేకరణ పరిశీలించిన జేసీ భావన వశిష్ఠ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సంచలనం.. 15 ఏళ్ల తర్వాత నాథన్ లయన్‌కు ఉద్వాసన

​సిరిసిల్ల డిపో నుండి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం

Select Suryaa Now
​సిరిసిల్ల డిపో నుండి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం

సూర్య రాజన్న సిరిసిల్ల: కార్తీకమాసం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో పంచారామ పుణ్యక్షేత్రాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు శనివారం (28-11-2026) సాయంత్రం 4:00 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి ఘనంగా బయలుదేరింది.  భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సులో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాల దర్శన అనంతరం తిరిగి సోమవారం ఉదయం 11:00 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటుంది.  ​ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిరిసిల్ల డిపో మేనేజర్ భరత్ కుమార్, ట్రాఫిక్ ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ రెడ్డి, ఏడీసీ (ADC) రామ్ రెడ్డి మరియు ఇతర ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు.