పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.
అమృతలూరు, మేజర్‌న్యూస్ :
2 వ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలలో బాగంగా 29 న ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి శనివారం అమృతలూరు,మండలం,మూల్పూరు గ్రామం మండల ప్రాథమిక పరిషత్ మరియు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట రేపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారిణి బి.శ్రీదేవి,తహశీల్దార్,నెహురు యం పి డి ఓ,పంచాయతీ సెక్రటరీ వి ఆర్ ఓ లు తదితరులు ఉన్నారు.