రాజాం పురపాలక ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి
రాజాం,నవంబర్ 28,మేజర్ న్యూస్ : రాజాం పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ సూపర్వైజర్స్,కౌంటింగ్ అసిస్టెంట్స్ కి కమిషనర్ ఏ రామచంద్ర రావు శనివారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్,జనరల్ బ్యాలెట్,వ్యాలిడ్ ఇన్ వాలిడ్ ఓట్ల గురించి పలు సూచనలు చేసి 30 -11-2026 జరగనున్న కౌంటింగ్ సజావుగా జరిగేలా చేయాలని కమిషనర్ గారు సూచించారు.