BREAKING
పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్ ఉప్పలగుప్తం జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా ఆకుల లక్ష్మీ నరసాయమ్మ నామినేషన్.. వైసీపీ నుండి జనసేన లోనికి భారీగా చేరికలు వట్లూరు ఎంపిటిసి అభ్యర్థిగా అంబేద్కర్ నామినేషన్ అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు. ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి 30వ వార్డులో అభ్యర్థి పద్మజకు మద్దతుగా నల్లా శ్రీధర్ ప్రచారం. అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ల అపూర్వ విజయం.. ఒకే రోజు ఏకంగా 27 పతకాల పంట కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు ఎంపీటీసీ గా నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి

రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు పాల్వంచ మమత విజయ్ గౌడ్ దంపతులు

Select Suryaa Now
రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు పాల్వంచ మమత విజయ్ గౌడ్  దంపతులు

 కొల్చారం;ఆదిశక్తి పరాశక్తి శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే భక్తులందరికీ శుభాలు కలుగుతాయని పాల్వంచ మమత విజయ్ గౌడ్ దంపతులు అన్నారు. కొల్చారం మండల కేంద్రంలోని శ్రీ రేణుక మాత ఆలయంలో మంగళవారం సందర్భంగా  ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కొల్చారం గ్రామానికి చెందిన పాల్వంచ మమత విజయ్ గౌడ్ దంపతులు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు పులుగుర్త నాగరాజు శర్మ ప్రథమ శిష్యుడు నారాయణ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తల్లి రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దంపతులు అమ్మను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్  రాజ గౌడ్,  రామకృష్ణ గౌడ్,  అశోక్ గౌడ్, రామా గౌడ్, రాజేందర్ గౌడ్, కిరణ్ గౌడ్, జలకంటి సంగమేశ్వర్, నాగేందర్, గంగసాని రాజిరెడ్డి, సార సుదర్శన్, కుమ్మరి నాగయ్య, పాల్వంచ వెంకట్ గౌడ్ విజయశ్రీ,, నింగోల చెన్నయ్య, చౌరిగారి చిన్న రాములు, సాయి, భాస్కర్ ముత్యం రఘు, రామాగౌడ్, సార సుదర్శన్, కుమ్మరి నాగయ్య,ఉపేందర్ గౌడ్, శివ కుమార్ గౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, కృష్ణ గౌడ్ (కిట్టు), సత్యనారాయణ గౌడ్,  సంజీవ్ రావు, పాండ్ర వెంకటేశం, శ్రీను సుధాకర్ గౌడ్, అఖిల్, అనిల్, పాపగౌడ్, అశోక్, రమేష్, రేగల్ల రితిన్ తదితరులు పాల్గొన్నారు.