BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు

Select Suryaa Now
రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు

ఉండి, మేజర్ న్యూస్:ఉండి మండల పరిషత్ కార్యాలయంలో రెండో రోజు గురువారం పరిషత్ ఎన్నికలకు సంబంధించి 36 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి సంకు మురళీకృష్ణ తెలిపారు. టిడిపి నుంచి 19 నామినేషన్లు, జనసేన పార్టీ నుంచి ఎనిమిది నామినేషన్లు, వైసిపి నుంచి 8 నామినేషన్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఇదిలా ఉండగా నామినేషన్లను పరిశీలించే అధికారులు సక్రమంగా పరిశీలించకపోవడంతో రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాలను సక్రమంగా పరిశీలించాల్సిందిగా తిరిగి వెనక్కి పంపించడంతో అభ్యర్థులు ఇబ్బందితోపాటు గందరగోళం ఏర్పడింది. నామినేషన్ దాఖలు చేయడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది అభ్యర్థులు మరి ముఖ్యంగా మహిళలు అసహనం వ్యక్తం చేశారు.