BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25

Select Suryaa Now
రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు  ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25

రావులపాలెం: మేజర్ న్యూస్ :మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు గురువారం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మండలవ్యాప్తంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి మొత్తం 67 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి జి. భాస్కర్ రెడ్డి తెలిపారు.
పార్టీల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.అత్యధికంగా టీడీపీ నుంచి 30 నామినేషన్లు దాఖలు కాగా, వైఎస్సార్‌సీపీ నుంచి 25, జనసేన నుంచి 11, బీజేపీ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. మొత్తం 67 నామినేషన్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి జి. భాస్కర్ రెడ్డి వెల్లడించారు.నామినేషన్ల దాఖలుతో రావులపాలెం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల రాజకీయ పార్టీ ల సందడి నెలకొంది.