BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి

Select Suryaa Now
డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి

ఏలూరు, మేజర్ న్యూస్ చర్మకార కుటుంబాలు, డప్పు కళాకారుల కుటుంబాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఓట్లు వేసి, కూటమి ప్రభుత్వ రుణాన్ని కొంతైనా తీర్చు కోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్సీ చీఫ్ , జాతీయ సీనియర్ దళిత నేత, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ  పిలుపు నిచ్చారు.

ఏలూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి  రెడ్డి అప్పల నాయుడుకి కూటమి కార్పోరేటర్ల అభ్యర్థులకు మద్దతుగా ప్రజా సంఘాలతో ప్రచార బృందం ఏర్పాటు చేసినట్లు  చెప్పారు.

 ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ

ఏలూరు అసెంబ్లీ పరిధి, నగరపాలక సంస్థ పరిధి ఒక్కటే అయినందున ఇప్పటికే స్థానిక శాసనసభ్యులుబడేటి రాధాకృష్ణయ్య  నగర అభివృద్ధిలో దూసుకెళ్తున్నారని తెలిపారు.ఇద్దరు ఉద్దండ రాజకీయ నేతలు  చoటన్న, నాయుడన్న లు నగర స్థానంలో ఉంటే అభివృద్ధి,ప్రజా సంక్షేమం పరుగులు తీస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనంతరం ప్రచారం నిర్వహించారు పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా ఎస్సీ నాయకులు జానపాటి రాటాలు, కాశి సతీష్, కొప్పరి శివ, పెదపూడి రాజు, సోదిమేల్ల కనకరాజు, పెనమలూరు రామయ్య,యoదం సతీష్, పండు సునీల్ క్రాంతి చింతాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.