BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్

Select Suryaa Now
పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్

ఉండి, మేజర్ న్యూస్:ఉండి మండలం పెద్దపుల్లేరు కూటమి జనసేన ఎంపీటీసీ  అభ్యర్థిగా పెదపుల్లేరు రూరల్ బ్యాంక్ త్రిసభ్య కమిటీ డైరెక్టర్ జనసేన నాయకులు పాటూరి మోహన్ గురువారం ఉండి మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సంకు మురళీకృష్ణ కు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జనసేన మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి మోహన్ తన వంతు కృషి చేస్తున్నాడని అటువంటి వ్యక్తి ఎంపీటీసీగా విజయం సాధించడం గ్రామానికి అవసరమని అన్నారు. గ్రామంలో పేద ప్రజల కోసం పాటూరి మోహన్ అధునాతన ఎక్విప్మెంట్తో మెడికల్ క్యాంపు నిర్వహించి అవసరమైన పరీక్షలు చేయించి ఉచితంగా మందులు అందజేశారని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు, గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయానికి తన వంతు సహకారం అందించారని గుర్తు చేశారు.