వట్లూరు ఎంపిటిసి అభ్యర్థిగా అంబేద్కర్ నామినేషన్
పెదపాడు, మేజర్ న్యూస్ : వట్లూరు ఎంపీటీసీ స్థానానికి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బహుజన0 సమాజ్ పార్టీ నాయకుడుప కర్రే అంబేద్కర్ నామినేషన్ దాఖలు చేశారు.
స్థానిక ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో
ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామ మూడవ ఎంపీటీసీ స్థానానికి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కర్రే అంబేద్కర్ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పెదపాడు ఎండిఓ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు నేతల రమేష్ బాబు దాసి వెంకటేశ్వర్లు కర్రే మాణిక్యం మేరుగు అభిషేక్ కుమార్ కర్రే ప్రదీప్ నున్నా సముయేలు సుజాత కొమ్మిని జోజి తదితరులు పాల్గొన్నారు.