BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

ఎంపీటీసీ గా నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి

Select Suryaa Now
ఎంపీటీసీ  గా నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి

కొయ్యలగూడెం , రూరల్ మేజర్ న్యూస్ :గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అని టీడీపి సీనియర్ నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి పేర్కొన్నారు.  స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా  ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం టిడిపి సీనియర్ నాయకురాలు, పరింపూడి గ్రామపంచాయతీ మాజీ పర్సన్ ఇంచార్జ్, టిడిపి జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో మూడవ సిగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిగా టిడిపి తరఫు నుండి ఆమె నామినేషన్ను ఎన్నికల అధికారి  ఐ. సాయి రమేష్ కు  అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గ్రామ ప్రజలు తనకు సహాయ సహకారాలు అందజేయాలని ఆమె పేర్కొన్నారు. సీనియర్ కార్యకర్తలు నాయకులు మేఘాలదేవిని ఎంపీపీ  అభ్యర్థిగా  పార్టీ ప్రకటించాలని కోరారు.