BREAKING
హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ: అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీపై సెబీ కొరడా: రూ. 11.5 కోట్ల జరిమానా విధింపు.. బీపీసీఎల్ క్యూ2 ఆర్థిక ఫలితాలు: రూ. 4,993 కోట్ల నికర లాభంతో భారీ టర్న్‌అరౌండ్.. నష్టాల నుంచి బలంగా పుంజుకున్న ఎబిటా! కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్.. నగరాలకు వలసల వెనుక దాగివున్న ఆర్థిక భారం

స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు


ఆత్రేయపురం మేజర్ న్యూస్ మండలంలోని గ్రామాలలో స్థానిక సంస్థల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కూటమి టమి ప్రభుత్వం పనిచేస్తుందని మండల టిడిపి అధ్యక్షులు కూసం పూడి రామకృష్ణంరాజు రాష్ట్ర టిఎన్టియుసి కార్యనిర్వహక కార్యదర్శి ముల్లపూడి భాస్కరరావు లు అన్నారు  ఆత్రేయపురం మండల వైసీపీ వైస్ ప్రెసిడెంట్ గంటి నాగేశ్వరరావు, పేరవరం మాజీ సర్పంచ్ గంటి విజయ భారతి, తాళ్ళ వీరాస్వామి తమ 50 మంది అనుచరులతో కలిసి గురువారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు  నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు  తెలిపారు. రాష్ట్రంతో పాటు గ్రామాల్లోనూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చిటికెన సత్యనారాయణ,దాసరి రామాంజనేయులు,గ్రామ పార్టీ అధ్యక్షులు ఆటపాకాల రామూర్తి,వాకలపూడి వెంకట కృష్ణారావు,కుసుమె సుబ్బారావు గ్రామ తెలుగుదేశం నాయకులు బూత్ కన్వినర్ లు పాల్గొన్నారు