BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు

Select Suryaa Now
అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు

                                                        జనసేన నుంచి 8, వైసీపీ నుంచి 27,టీడీపీ నుంచి 10 ,ఇండిపెండెంట్ 1 నామినేషన్లు

అంబాజీపేట మేజర్ న్యూస్ :అంబాజీపేట మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, గురువారం రెండో రోజు 46 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో బి.మమత, రిటర్నింగ్ అధికారి సిహెచ్.లక్ష్మీబాయి తెలిపారు.మండల వ్యాప్తంగా జనసేన నుంచి 8, వైఎస్సార్సీపీ నుంచి 27, టీడీపీ నుంచి 10, ఇండిపెండెంట్ 1 మొత్తం 46 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు వెల్లడించారు.
నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు వివరాలు కాండ్రేగుల ఎస్.వర ప్రసాద్ పుల్లేటికుర్రు-2, వాసంశెట్టి సుబ్బలక్ష్మి -పుల్లేటికుర్రు-1,  మట్టపర్తి హరిత-కోటివారి అగ్రహారం,గంటి శ్రీనివాసరావు పసుపల్లి, మర్రి రాజారావు-  ఇరుసుమండ, సంసాని మురళి-గంగలకుర్రు అగ్రహారం,అకుల సుంకర తొండవరం,మర్రి లక్ష్మి ఇరుసుమండ, వాసంశెట్టి రాజేష్- కొర్లపాటి వారి పాలెం,కోట బేబీరాణి -చిరతపూడి,కోట మాధురి చిరతపూడి,గంటి సత్యనారాయణ-పసుపల్లి,  కరివెట్ల అనంత లక్ష్మి-గంగలకుర్రు,రాయుడు దుర్గా- గంగలకుర్రు అగ్రహారం, కుసుమె శ్రీనివాసరావు-మాచవరం, గుత్తుల భారతి-ఇసుకపూడి,  అడబాల లక్ష్మి దుర్గా పుల్లేటికుర్రు-3,పోలిశెట్టి లక్ష్మి పార్వతి పుల్లేటికుర్రు-3, మట్టపర్తి లక్ష్మి-ఇసుకపూడి,తరివిట్ల మంగ లక్ష్మి- గంగలకుర్రు,  పృద్వి లక్ష్మి శ్రీనివాస్-కె.పెదపూడి,పృద్వి సుజాత- కె.పెదపూడి, గంటి మాణిక్యం-మొసలపల్లి, మిద్దెల శ్రీను- నందంపూడి,  చోల్లంగి సింధు-ఇసుకపూడి,  మట్టా భవాని-మొసలపల్లి, నెల్లి  వెంకటలక్ష్మీ- నందంపూడి,నేదునూరి యమున కుమారి-మొసలపల్లి,
నేదునూరి వరలక్ష్మి- మొసలపల్లి,గణపతి అనంతలక్ష్మి తులసి రాఘవులు-మాచవరం-1, పెట్టా వెంకట రమణ-పసుపల్లి,కన్నే పాముల చిన్న- ఇరుసుమండ, యార్లగడ్డ బాలకృష్ణ- ఇరుసుమండ, మానేపల్లి బాలవీర మణికంఠ-ముక్కామల, కుసుమె వరలక్ష్మి- మాచవరం, పెట్టా అరుణ ప్రకాష్-పసుపల్లి లు నామినేషన్లు వేశారని అధికారులు తెలిపారు. పరిపాలనాధికారి ఎపిఎల్ నరసింహం, డిప్యూటీ ఎంపిడిఓ అబ్బాస్ ఆలీ, సిబ్బంది పాల్గొన్నారు.