BREAKING
అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు.

రెండు బైకులు ఢీకొని యువకుడు మృతి

Select Suryaa Now
రెండు బైకులు ఢీకొని  యువకుడు మృతి

 

 తలకొండపల్లి, రంగారెడ్డి : 

మండల పరిధిలోని గౌరిపల్లి గ్రామ గేటు సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో వెంకట్రావుపేట గ్రామం గడ్డమీది తండా గ్రామపంచాయతీ ఆర్లకుంట Tatkal చెందిన బిచ్యా నాయ  అక్క పీకిలి కుమారుడు సభావత్ తరుణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా,  మరొక బైక్ ఫై వస్తున్న చౌదర్ పల్లి గ్రామానికి చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెల్దండ మండల సమీపంలోని ఎన్నామ్స్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.

 పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్.