BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త. డాక్టర్ బండ సరోజన గారి సంస్మరణ సభ.. త్వరలో స్మారక సంచిక వేస్తాం -జ్వలిత ప్రకటన..

Select Suryaa Now
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త. డాక్టర్ బండ సరోజన గారి సంస్మరణ సభ.. త్వరలో స్మారక సంచిక వేస్తాం -జ్వలిత ప్రకటన..

ముషీరాబాద్ మేజర్ న్యూస్ ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త . డాక్టర్ బండ సరోజన  సంస్మరణ సభ.. రవీంద్రభారతి మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో మయూఖ, బహుళ పత్రిక, విమన్ టుడే సంయుక్తంగా నిర్వహించారు, ఆమెతో అనుబంధం ఉన్న వారంతా వచ్చి ఆమె సేవలను స్మరించుకున్నారు. సభకు సమన్వయకర్తగా మయూఖ పత్రిక ఎడిటర్ కొండపల్లి నీహారిణి వ్వయవహరించారు. బహుళ - మయూఖ పత్రిక కలిసి డాక్టర్ బండ సరోజన స్మారక సంచికను వెలువరిస్తారని బహుళ పత్రిక ఎడిటర్ జ్వలిత ప్రకటించారు. సరోజనమ్మ గురించిన వివరాలతో వీడియోను విమెన్ టుడే యశోద ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన తెలుగు అకాడమీ చైర్మెన్ ఆచార్య వెంకట నారాయణ గారు మాట్లాడుతూ బండ సరోజన ‘జీవిత చరిత్రను’ తెలుగు అకాడమీ రాయించి ప్రచురిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తిరునగరి దేవకీ దేవి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య మసన చెన్నప్ప,
ప్రముఖ రచయితలు హైమవతి
భీమన్న , బి ఎస్ రాములు గారు, సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్, సుజాత నాంపల్లి, దాసోజు పద్మావతి, వీణావాణి అరుణ పరంధాముల, అరుణ ధూళిపాళ్ తదితరులు ఈ సంస్మరణ సభలో పాల్గొని సరోజనమ్మతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు.