BREAKING
కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: అక్కినేని వనజ ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి పట్టణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె 2,23,183 పెన్ష‌న్ల‌కు రూ. 96.93 కోట్ల ల‌బ్ధి - పంపిణీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యూహాలపై వైసీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం కడియంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కీలక సమావేశం రామాలయం శివాలయం నిర్మాణానికి భూమి పూజ ఉమ్మడి జిల్లా యోగాసనాల ఎంపికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026 సిబ్బందికి రెండవ విడత శిక్షణ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గోరంట్ల ఇంటింటి ప్రచారం ఎన్నికల నేపథ్యంలో అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు తుఫాన్లతో రైతులు కుదేలు.. పరిహారంలో ప్రభుత్వ జాప్యం.:చెల్లుబోయిన వేణు ధ్వజం కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి.

పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్

Select Suryaa Now
పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్

కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ రైతుల పంట పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల ఎదుగుదల, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తూ వ్యవసాయ క్షేత్రాల్లో వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఓ టెక్నికల్ యాదగిరి, నాగ మాధురి, మండల వ్యవసాయ అధికారి శ్వేత, వ్యవసాయ విస్తరణ అధికారులు నిరోషా, గ్రామ రైతులు పాల్గొన్నారు.