BREAKING
విద్యార్థులు పరిశోధన నైపుణ్యాభివృద్ధి సాధించాలి- 45 ఏళ్లుగా వైద్య సేవలు ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా?

వంగమర్తి స్ఫూర్తి ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా రూపని వెంకన్న ఎన్నిక

Select Suryaa Now
వంగమర్తి స్ఫూర్తి ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా రూపని వెంకన్న ఎన్నిక

మండల పరిధిలోని వంగమర్తి గ్రామ స్ఫూర్తి టాక్టర్ యూనియన్ నూతన అధ్యక్షులుగా రూపని వెంకన్న ఎన్నికయ్యారు.
ఈ సందర్బంగా శాలిగౌరారం మండల కేంద్రం లో రూపని వెంకన్న కు శాలిగౌరారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింత ధనుంజయ్య శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో వంగమర్తి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుండె కిషోర్,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

ఫోటో రైటప్ :
స్ఫూర్తి టాక్టర్ నూతన అధ్యక్షుని సన్మానిస్తున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింత ధనుంజయ