BREAKING
మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి విద్యార్థులు పరిశోధన నైపుణ్యాభివృద్ధి సాధించాలి- 45 ఏళ్లుగా వైద్య సేవలు ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి-మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్ కుమార్

Select Suryaa Now
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి-మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్ కుమార్

స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో నందిని సమైక్య సంఘం  కొనుగోలు కేంద్రం అలాగే మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో  సూర్య సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్  శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ రైతులు మధ్య దళారులను ఆశ్రయించి మోసపోకుండా
వారికి  గిట్టుబాటు ధర కల్పిస్తూ 500 రూపాయలు  బోనస్ అందజేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తమ ధాన్యాన్ని 
కొనుగోలు కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ నీల రాజమ్మ,
కౌన్సిలర్లు గుర్రం హరినాధ్,సంపత్ రాజ్,గుర్రం హైమరమేష్, ఏఈఓ ఈశ్వరి,ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీబాబా,
పట్టణాధికార ప్రతినిధి పోశాల కృష్ణ, నాయకులు కొంతం శ్రీనివాస్,గుర్రం శ్రీనివాస్,తోట భిక్షపతి,మేకల మల్లేశం,నందిని కమిటీ సభ్యులు 
పి.నాగరాణి,ఎస్.అరుణ,
పి.రమాలీల,కె.స్వరూప,ఎస్.మమత, సూర్య కమిటీ సభ్యులు  ఎన్. అనూష,
జి.అనిత, ఎ.ఉమ,జి.రజిత,బి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, మోహన్ ,స్టేషన్ ఘన్పూర్, జనగామ జిల్లా