*పరమర్శ*
నిజాంపేట; నారయణఖేడ్ నియోజకవర్గం లోని నిజాంపేట్ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయిలు ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని శనివారం వారి స్వగ్రాహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంగారెడ్డి, కిష్టారెడ్డి, అనంతరెడ్డి, రమేష్, ప్రవీణ్, బాలు శ్రీను తదితరులు పాల్గొన్నారు