BREAKING
కుందుర్పి లో స్థానిక ఎన్నికల ఎంపిటిసి,జడ్పిటిసి లకు 113 మంది ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు నలుగురు నామినేషన్ వేశారు. మద్ది ఆలయానికి రూ.2.56 లక్షల ఆదాయం నామినేషన్ల పరిశీలన అనంతరం.. పొదలకూరు మండల పరిషత్ బరిలో 87 మంది అభ్యర్థులు.. ఎస్సి అభివృద్ధి శాఖ కమీషనర్ ను కలిసిన పియు వీసీ శ్రీనగర్ వేదికగా మూడో విడత కాశ్మీర్ మారథాన్ భట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ నామినేషన్ లు 61 చెల్లుబాటు అయ్యాయి వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం: గడువు కంటే 5 నెలల ముందే 11 కోట్ల 'రైతు ఐడీల' లక్ష్యం పూర్తి.. కేంద్ర వ్యవసాయ శాఖ చారిత్రక మైలురాయి! 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు డీ-లిమిటేషన్ 35 వార్డుల నుండి 48 వార్డులుతాడేపల్లిగూడెం పురపాలక సంఘం లో 1,00,728 మంది ఓటర్లు 54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం డిజిపి ని తోలుబొమ్మ తో పోల్చిన జగన్ ని అరెస్ట్ చేయాలి - కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఉగ్రవాదంపై పోరుకు స్పష్టమైన పునరుద్ఘాటన తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక.. సహాయక చర్యల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి: కోయంబత్తూరులో టీఎంసీ అధ్యక్షుడు జి.కె. వాసన్ డిమాండ్! రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి ఢిల్లీలో వాయు కాలుష్య మూలాల గుర్తింపునకు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభం

108 నామినేషన్లు ఆమోదం.... 7 తిరస్కరణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు.

Select Suryaa Now
108 నామినేషన్లు ఆమోదం.... 7 తిరస్కరణ  ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు.

ముత్తుకూరు,  మేజర్ న్యూస్ :   మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల్లో భాగంగా ఎంపిటిసి స్థానాలకు దాఖలైన 115 నామినేషన్లకు గాను 108 నామినేషన్లు ఆమోదం పొందగా ఏడు నామినేషన్లు వివిధ కారణాల మూలంగా తిరస్కరించబడినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు అన్నారు. శనివారం ఎంపీటీసీ ఎన్నికల కార్యాలయంలో పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్లు పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వహించారు. పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్లు పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.