BREAKING
నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం...... చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి కౌసర్ ప్రచార హోరు.. 32 వ డివిజన్ లో కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ.. చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం.. రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి

ఎస్సి అభివృద్ధి శాఖ కమీషనర్ ను కలిసిన పియు వీసీ

Select Suryaa Now
ఎస్సి అభివృద్ధి శాఖ కమీషనర్ ను కలిసిన పియు వీసీ

మహబూబ్ నగర్ పియు సూర్య న్యూస్ -

 పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య పి. రమేష్‌ బాబు గార్లు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌, ప్రభుత్వ కార్యదర్శి విజియేంద్ర బోయి (ఐఏఎస్ )  ను  ఈరోజు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఓం ప్రకాష్ మహబూబ్ నగర్