BREAKING
మద్ది ఆలయానికి రూ.2.56 లక్షల ఆదాయం నామినేషన్ల పరిశీలన అనంతరం.. పొదలకూరు మండల పరిషత్ బరిలో 87 మంది అభ్యర్థులు.. ఎస్సి అభివృద్ధి శాఖ కమీషనర్ ను కలిసిన పియు వీసీ శ్రీనగర్ వేదికగా మూడో విడత కాశ్మీర్ మారథాన్ భట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ నామినేషన్ లు 61 చెల్లుబాటు అయ్యాయి వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం: గడువు కంటే 5 నెలల ముందే 11 కోట్ల 'రైతు ఐడీల' లక్ష్యం పూర్తి.. కేంద్ర వ్యవసాయ శాఖ చారిత్రక మైలురాయి! 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు డీ-లిమిటేషన్ 35 వార్డుల నుండి 48 వార్డులుతాడేపల్లిగూడెం పురపాలక సంఘం లో 1,00,728 మంది ఓటర్లు 54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం డిజిపి ని తోలుబొమ్మ తో పోల్చిన జగన్ ని అరెస్ట్ చేయాలి - కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఉగ్రవాదంపై పోరుకు స్పష్టమైన పునరుద్ఘాటన తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక.. సహాయక చర్యల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి: కోయంబత్తూరులో టీఎంసీ అధ్యక్షుడు జి.కె. వాసన్ డిమాండ్! రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి ఢిల్లీలో వాయు కాలుష్య మూలాల గుర్తింపునకు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభం వెండి రథంపై ఊరేగనన్న వాసవి మాత

భారీ వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
భారీ వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

మెలియాపుట్టి, సూర్య :  ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని మెలియాపుట్టి  మండల వ్యవసాయాధికారి ఎస్‌. దానకర్ణుడు తెలిపారు. శనివారం ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలను వర్షాల నేపథ్యంలో కోయకుండా వాయిదా వేసుకోవాలని కోరారు. లోతట్టు పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంటలు దెబ్బతినకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం స్థానిక రైతు సేవా కేంద్రం లేదా మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని తెలిపారు.

రిపోర్టర్ : నాగిరెడ్డి, మెలియాపుట్టి, శ్రీకాకుళం జిల్లా.