నూతన దుర్గాభవాని ఫర్టిలైజర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజాంపేట్ ; నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండల కేంద్రంలో వడ్ల దుర్గయ్య నూతన దుర్గా భవాని ఫర్టిలైజర్ ను బుధవారం ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ అధ్యక్షులులింగ రెడ్డి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సంగమేశ్వర్ రాధ కిషన్ సెట్, రఘుపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ శ్రీకాంత్, కృష్ణ, ఉప సర్పంచ్ పెంటయ్యఅహ్మద్ తదితరులు పాల్గొన్నారు