BREAKING
అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?! సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్ ల్యాండ్‌ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... *సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం* చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం

వెలమలకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలి..... * జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ *

Select Suryaa Now
వెలమలకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలి.....  * జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ *

విజయనగరం బ్యూరో, సూర్య : జిల్లాలో అత్యధిక ఓటర్లు కలిగిన కొప్పలవెలమ కులానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఓటు, స్థానిక సంస్థలు ఎన్నికల్లో సముచిత స్థానం సీట్లు కేటాయింపులు చేయాలనీ జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.  బుధవారం స్థానిక కొప్పుల వెలమ సామాజిక వర్గం జిల్లాలో 40 శాతం ఉన్నామన్నారు. మేమున్న తమాషా పద్ధతిలో మాకు సీట్లు కేటాయించాలని కోరారు. నలుగురు నుంచి కొప్పుల వెలమ కులం నుంచి నలుగురు జెడ్పీటీసీ లు గెలవడం జరిగిందన్నారు.  కూటమి పెద్దలు మీ కూటమి ప్రతిష్ఠను పెంచే వారికి జెడ్పీ చైర్మన్ ఇవ్వాలని కోరారు. ఒక్క ఎమ్మెల్యే తప్ప మరొక పదవి ఇవ్వడం లేదన్నారు. కూటమి పెద్దలు కళ్ళు తెరిచి జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. విలేకర్ల సమావేశంలో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ బూసర్ల వెంకటరమణ, రాష్ట్ర అధికార ప్రతినిధి మేళాలు శ్రీహరినాయుడు, రాష్ట్ర నాయకులు గునుపూరు రామారావు, పెద్దింటి గుణకారరావు, వైకుంఠాల వెంకట్రాయుడు, ఎం ఎం ఎన్ నాయుడు  తదితరులు పాల్గొన్నారు.