BREAKING
వేదమంత్రోచ్ఛారణల మధ్య చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలకు శ్రీకారం వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు కుంగ్ ఫూ, కరాటేలో ప్రత్యేక శిక్షణ నీటి వృథా, దుమ్ము కాలుష్యంపై సర్పంచుల ఆందోళన గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు * అధికారులకు బాధ్యతలపై దిశానిర్దేశం * భక్తిశ్రద్ధలతో గోవర్ధన పూజ నిర్వహించిన శీర్వి సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు హంబాడ్ మోహన్ లాల్ చౌదరి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించాలి రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ... 40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత.. జాతీయ విద్యా దినోత్సవం.. విద్యార్థులకు క్విజ్ పోటీలు ఖచ్చితమైన, నాణ్యమైన డేటా సేకరించాలి అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి రహ్మత్ షా! సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత! ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్

Select Suryaa Now
బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్

 నంగునూరు:-భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగంలో పారిశ్రామిక కార్మికుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కోల శ్రీకాంత్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ అధికారిక నియామక పత్రాన్ని బుధవారం రాష్ట్ర కార్యాలయంలో అందజేశారు,
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఈ నియమకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు, ఎంపీ రఘునందన్ రావుకు  పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన వంతుగా అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, స్థానిక బిజెపి నాయకుల సహకారంతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు.