BREAKING
వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు కుంగ్ ఫూ, కరాటేలో ప్రత్యేక శిక్షణ నీటి వృథా, దుమ్ము కాలుష్యంపై సర్పంచుల ఆందోళన గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు * అధికారులకు బాధ్యతలపై దిశానిర్దేశం * భక్తిశ్రద్ధలతో గోవర్ధన పూజ నిర్వహించిన శీర్వి సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు హంబాడ్ మోహన్ లాల్ చౌదరి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించాలి రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ... 40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత.. జాతీయ విద్యా దినోత్సవం.. విద్యార్థులకు క్విజ్ పోటీలు ఖచ్చితమైన, నాణ్యమైన డేటా సేకరించాలి అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి రహ్మత్ షా! సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత! ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు

చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి

Select Suryaa Now
చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి

దోమ, మేజర్ న్యూస్: దోమ మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన కే. అంజి కుమార్తె శారీ ఫంక్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దోమ మండల మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో దోమ మండల మాజీ పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రాకొండ సర్పంచ్ మంచేందర్ రెడ్డి, వార్డు సభ్యురాలు లక్ష్మి వెంకటయ్య, అంజిలప్ప, గ్రామ అధ్యక్షుడు బాల్ రాజు, గుండాల గ్రామ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.