BREAKING
అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?! సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్ ల్యాండ్‌ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... *సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం* చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం

బీజేపీ పరిగి నియోజకవర్గ ఎస్సీ మోర్చా కార్యదర్శిగా దండు వెంకటయ్య ఎన్నిక

Select Suryaa Now
బీజేపీ పరిగి నియోజకవర్గ ఎస్సీ మోర్చా కార్యదర్శిగా దండు వెంకటయ్య ఎన్నిక

దోమ, మేజర్ న్యూస్: భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎస్సీ మోర్చా నూతన కార్యదర్శిగా దండు వెంకటయ్య ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం ఆయనకు కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.ఈ సందర్భంగా దండు వెంకటయ్య మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఎస్సీ మోర్చా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ మోర్చా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.