BREAKING
అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?! సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్ ల్యాండ్‌ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... *సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం* చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం

వీళ్లే విజేతలు ...

Select Suryaa Now
వీళ్లే విజేతలు ...

గజపతినగరం, సూర్య :  రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నియోజకవర్గస్థాయి మాక్ అసెంబ్లీ పోటీలు  జరిగాయి. ఈ పోటీలలో గజపతినగరం, దత్తి రాజేరు, మెంటాడ, బోండపల్లి, గంట్యాడ మండలాల నుంచి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులు పాల్గొన్నారు. 5 మండలాల నుంచి పాల్గొన్న  15 మంది విద్యార్థుల మధ్య జరిగిన ఈ పోటీలలో న్యాయ  నిర్నేతలు విద్యార్థులు ప్రతిభ ఆధారంగా ముగ్గురు విద్యార్థులను ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేశారు. ప్రథమ స్థానంలో ఏ. ప్రీతి (గంట్యాడ, మోడల్ స్కూల్ మధనాపురం) ద్వితీయ స్థా నంలో శ్రీ లలిత (దత్తి రాజేరు, మరడం హై స్కూల్) తృతీయ స్థానం ఆర్ .కావ్యశ్రీ ( గంట్యాడ జడ్పీ హైస్కూల్, లక్కీడాo) నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎస్. విమలమ్మ, ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రమేష్ కుమార్, న్యాయ నిర్నేతలు గా వ్యవహరించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అడ్డూరి పైడితల్లి, జామి రవికుమార్, ఎస్. రాంబాబు, రవి కృష్ణ పాల్గొన్నారు.