BREAKING
అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?! సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్ ల్యాండ్‌ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... *సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం* చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం

తెలుగుదేశం పార్టీకి గోవిందరావు చేసిన సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
తెలుగుదేశం పార్టీకి గోవిందరావు చేసిన సేవలు చిరస్మరణీయం

రాజాం, సూర్య : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి, పటిష్టతే ధ్యేయంగా అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకులు, పీఏసీఎస్ అధ్యక్షులు స్వర్గీయ వంగా గోవిందరావు సేవలు పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజాం నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోండ్రు జగదీష్ అన్నారు. రాజాం మండలం ఓమ్మి గ్రామంలో నిర్వహించిన వంగా గోవిందరావు పెద్దకర్మ కార్యక్రమానికి కోండ్రు జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఆయన కుమారుడు,రాజీపేట ఏకగ్రీవ ఎంపీటీసీ వంగా వెంకటరావుని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కోండ్రు జగదీష్ మాట్లాడుతూ రాజకీయ పరిస్థితులు ఎలా మారినా పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావంతో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన నాయకుడు గోవిందరావు అని కొనియాడారు. సుదీర్ఘ కాలంపాటు పార్టీ అభ్యున్నతికి, సంస్థాగత బలోపేతానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.