BREAKING
అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ జిల్లా పరిషత్ పాఠశాలకు టేబుల్ బహుకరించిన ఐటీసీ.. షెడ్యూల్‌ కంటే ముందే న్యూజిలాండ్‌కు చేరుకున్న శుభమన్ గిల్.. కఠోర సాధనలో నిమగ్నమైన స్టార్ బ్యాటర్ పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తిరుమల, 2026 అక్టోబర్ 26 తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ కివీస్‌తో మూడో అనధికార టెస్టు బరిలోకి జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్.. టీమిండియాకు భారీ ఊరట అక్రమ ఇసుక నిలువలు సీజ్ బిగ్ బాస్ హౌస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురైన షాలిని.. శివాజీ సంధించిన ప్రశ్నలకు కన్నీటి పర్యంతం 17వ డివిజన్‌లో అజేష్, భవాని విస్తృత ప్రచారం.. కమలం, గాజు గ్లాస్ గుర్తులకు ఓటేయాలని కూటమి నేతల విజ్ఞప్తి ఉద్యోగులకు రక్షణ కల్పించాలి -గత ఎన్నికల్లో సిబ్బందిపై దాడులు ఈసారి పునరావృతం కాకుండా చూడండి -డిఆర్ఓ కు ఏపీ జేఏసీ వినతి కూటమి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటా ప్రచారం పద్మశాలి సంఘం మెదక్ యూత్ అధ్యక్షునిగా పోల నవీన్ కుమార్ నియామకం. పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ - హిమాలయ యోగి సనత్ సదానందగిరి మహారాజ్ తో కలిసి ఆవిష్కరణ - ఆశీర్వాదం, సన్మానం స్వీకరించిన ఎమ్మెల్యే

*నవంబర్ 1 న చలో ఢిల్లీ*

Select Suryaa Now
*నవంబర్ 1 న చలో ఢిల్లీ*

నారాయణఖేడ్;ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు.1న నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓటు బచావో పేరిట ఏఐసీసీ పరిశీలకులు సరళ పటేల్ నారాయణఖేడ్ కు వచ్చిన సందర్భంగా డిసిసి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి.ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. సోమవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించారంటూ ఆరోపిస్తూ, ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. ఢిల్లీలో నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు