BREAKING
ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన... - లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ

నాలుగవ తరగతి సమితి అధ్యక్షులుగా ప్రసాద్

Select Suryaa Now
నాలుగవ తరగతి సమితి అధ్యక్షులుగా ప్రసాద్

చిట్యాల, మేజర్ న్యూస్, పంచాయతీరాజ్ 4వ తరగతి సమితి మండల అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన తూముల ప్రసాద్ ను ఎన్నుకున్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జరిగిన పంచాయతీరాజ్ 4వ తరగతి చిట్యాల సమితి ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ అధికారులు  సీనియర్ అసిస్టెంట్  వెలగందుల   విద్యాసాగర్, టైపిస్ట్ పుల్ల ప్రభాకర్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు‌. అధ్యక్షులుగా తూముల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సంఘ సమ్మయ్య, కార్యదర్శిగా నార్ల విద్యాసాగర్, కోశాధికారిగా లలిత, సహాయ కార్యదర్శిగా  దుబాసి హైమావతి, కో ఆప్షన్ సభ్యులుగా  ఎండి మజార్, ఎండి రహీముద్దీన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రిపోర్టర్ ;సదానందం, చిట్యాల ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా