BREAKING
సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సంచలన నిర్ణయం, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటన రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ -షెడ్యూల్ విడుదల చేసిన ఓఏమ్ డిసీ గణనీయంగా తగ్గిన రబీ సాగు విస్తీర్ణం కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి పూజ్యబాపూజీ కన్నకలలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం --కలిసికట్టుగా పనిచేసి గ్రామపంచాయతీలు నూరుశాతం ఫలితాలు సాధించాలి --రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఐసీసీ భారీ జరిమానా, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లకు షాక్ రైతులకు సకాలంలో పారదర్శకంగా ఎరువులు అందిస్తాం ఏపీపీ కే సునీల్ కుమార్ బలమైన వాదనలు ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా షంషూర్ నామినేషన్ అప్పు చెల్లించలేదని ఇంటికి నిప్పు.. ఇల్లంతా దగ్ధం. షంషూర్ నామినేషన్‌కు పోటెత్తిన కూటమి శ్రేణులు ఐపీఎల్ 2027 మినీ వేలం, ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా విడుదల

మూడోసారి పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వినోద్ కుమార్

Select Suryaa Now
మూడోసారి పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వినోద్ కుమార్

ఘట్‌కేసర్,మేజర్ న్యూస్: పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేశపావుల వినోద్ కుమార్ వరుసగా మూడోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర రాహుల్ ఆధ్వర్యంలో ఎదులాబాద్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నిఖిల్‌తో కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని కలిశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని పేర్కొన్నారు. యువతను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.