BREAKING
వివిధ అంశాలలో  విద్యార్థులకు  పోటీలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ వెబ్ సిరీస్ రివ్యూ, థ్రిల్లర్‌గా మారిన ప్రసిద్ధ కాలేజ్ ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. బ్యాడ్మింటన్ లో చిన్నారుల షటిల్ యుద్ధం -ఫైనల్స్ లో హోరాహోరీ పోరులో విశాఖ హవా కలిసికట్టుగా సాగుతారా కత్తులు దూస్తారా! కూటమి ఐక్యతపైనే అందరి దృష్టి! వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ పై అందరి ధీమా.. గుమ్మగట్ట కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది బాలికలకు అస్వస్థత. ఘటన స్థలానికి ఆర్డిఓ వసంత బాబు. ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ -షెడ్యూల్ విడుదల చేసిన ఓఏమ్ డిసీ

Select Suryaa Now
రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ -షెడ్యూల్ విడుదల చేసిన ఓఏమ్ డిసీ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : డిగ్రీ కళాశాలల్లో పలు యూజీ కోర్సులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఓఎమ్ డిసీ కన్వీనర్ స్పాట్ అడ్మిషన్లకు అనుమతినిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఆయ కళాశాలల్లో గత మూడు విడతల కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలి ఉన్న సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి ధరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఈనెల 23వ తేదీన సీట్లు పొందిన అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసి ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చేనెల 4వ తేదీలోపు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసి 5వ తేదీన ఓఎమ్ డిసీ పోర్టల్ మూసివేయనున్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్