BREAKING
ఈ విజయం ప్రజలకే అంకితం : రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు ఓటీటీలో విజయ్ ఆంటోని కొత్త క్రైమ్ థ్రిల్లర్, సంచలన మర్డర్ మిస్టరీతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మార్గాన్ టాయిలెట్ల సమస్యను పరిష్కరించరా...! -అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం -విద్యార్థులు నరకం అనుభవిస్తున్నా అధికారులకు పట్టదా... కంబదూరులో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి. ఎస్సై గోపి. సల్మాన్ ఖాన్ మరో పెద్ద మనసు, మాతృభూమి సినిమా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఖరీదైన గడియారాలు బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో బ్యాడ్మింటన్ లో ఎస్వీయూ విద్యార్థి ప్రతిభ నేటి నుండి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ -- జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ వెబ్ సిరీస్ రివ్యూ, థ్రిల్లర్‌గా మారిన ప్రసిద్ధ కాలేజ్ ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా..

జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి

Select Suryaa Now
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఇటీవల ఏలూరు జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో జరిగిన 70వ ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 19 ఏళ్ల లోపు విభాగంలో అంతర్ జిల్లా బాలుర బాలిక అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలల్లో 6 కిమీ పరుగు పందెం విభాగంలో ఎస్వీ జూనియర్ కళాశాల విద్యార్థి చిరుతపల్లి తిమ్మప్ప స్వర్ణ పథకం సాధించాడు. అదే విభాగంలో 3 కిమీ పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి ప్రకాష్ బాబు విద్యార్థి తిమ్మప్పను అభినందిస్తూ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో అకడమిక్ విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. విద్యార్థి జాతీయ స్థాయి అథ్లెటిక్కు అర్హత సాధించడం కళాశాలకు గర్వకారమని కొనియాడారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్