BREAKING
కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద. వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్ అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ. బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత. దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు. ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం.. వికారాబాద్‌లో బీసీసీఐ అండర్‌-19 మహిళా క్రికెటర్‌ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం -విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు -నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక వికాసానికి దోహదం : శాప్ చైర్మన్ రవి నాయుడు రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి అయోమయం! సంపాదించుకున్న నాయకులు సైడ్‌.. కార్యకర్తల్లో సందిగ్ధం! కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్ పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక... - అధ్యక్షుడిగా సలేంద్ర రవి

మండల ప్రత్యేక అధికారి జగదీష్.

Select Suryaa Now
మండల ప్రత్యేక అధికారి జగదీష్.

పెద్ద శంకరంపేట్; వర్ష భావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి ఇబ్బంది లేకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని పెద్ద శంకరంపేట మండల ప్రత్యేక అధికారి సివిల్ సప్లై డిఎం జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని ఇసుకపాయల తాండ గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని అనంతరం ఇంకుడు గుంత నిర్మాణానికి మార్కింగ్ చేశారు.. ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఎక్కడ గుంతలు నిర్మించుకోవాలన్నారు. గ్రామాలకు ఇచ్చిన లక్ష్యం మేరకు తప్పనిసరిగా నవంబర్ 30వ తేదీ లోపు గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని వివరించారు. కాగా గొట్టిముక్కల గ్రామంలో సైతం అధికారులు ఇంకుడు గుంత నిర్మాణానికి మార్కింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణ ఎంపీడీవో షాకీర్ అలీ. వ్యవసాయ అధికారి నాదం కృష్ణ  ఎం పి ఓ జాకీర్ హుస్సేన్. సర్పంచులు కవిత. బి రవీందర్. హాయ్ శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.