BREAKING
అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి

కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద.

Select Suryaa Now
కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద.

 

టపాసుల నిప్పురవ్వలే కారణమని అనుమానం - లబోదిబో మంటున్న రైతు.

పలాస, నవంబర్ 13, మేజర్ న్యూస్.

కాశీబుగ్గ శివాలయం వీధికి చెందిన రైతు లండ పెంటారావు గడ్డికుప్ప శుక్రవారం అగ్నికి ఆహుతైంది. కాశీగుండం సమీపంలో ఉన్న ఈ గడ్డికుప్ప పూర్తిగా కాలి బూడిదైంది.నాగులచవితి సందర్భంగా పుట్ట వద్ద పూజలు చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిన టపాసుల నిప్పురవ్వలు పడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.ఏడాది పొడవునా పశువుల కోసం దాచుకున్న గడ్డి కాలిపోవడంతో రైతు పెంటారావు లబోదిబోమంటున్నాడు. తన పశువులకు మేత లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా, గడ్డికుప్ప పూర్తిగా దగ్ధమైంది. నష్టం విలువ ఇంకా తెలియాల్సి ఉంది.