telangana
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి.
సూర్య రామడుగు ;తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముకు శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే వచ్చే నెల డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎండి రబియా ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.